Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS POLYCET 2021: Notification Released – Important Dates and Details Here

 

TS POLYCET 2021: Notification Released – Important Dates and Details Here

టీఎస్‌ పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల – ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలివే

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ షెడ్యూల్‌ జారీ చేశారు. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 15వరకు స్వీకరించనున్నారు.


పూర్తి వివరాలకు 040-23222192 కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. 

WEBSITE FOR DETAILS

WEBSITE FOR APPLICATION

APPLY HERE

PAYMENT

DETAILED NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags