Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 18-06-2021

 

AP Covid-19 Media Bulletin 18-06-2021

ఏపీలో కొత్తగా 6,341  కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,07,764 మంది నమూనాలు పరీక్షించగా 6,341 కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి నిన్న 8,486 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67,629 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

AP BULLETIN 18-06-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags