Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ 2021-22 విడుదల

 

ఏపీలో ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ 2021-22 విడుదల

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ఏపీ సీఎం జగన్‌ వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను అందులో పేర్కొన్నారు.

‘‘ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం" అని పేర్కొన్నారు. 

PUBLIC SERVICES – Recruitments – Filling of vacant posts through Direct Recruitment – Permission to the Recruiting Agencies – Orders – Issued.

G.O.MS.No. 39 Dated: 18-06-2021

DOWNLOAD JOB CALENDAR G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags