Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 23-06-2021

 

TS Covid-19 Media Bulletin 23-06-2021

తెలంగాణలో 1,114 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,18,109 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,114 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,16,688కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,598కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,280 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 5,96,628కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,462 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

TS BULLETIN 23-06-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags