Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2021: దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

 

TS EAMCET-2021: దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

తెలంగాణలో నిర్వహించనున్న ఎంసెట్-2021 పరీక్ష దరఖాస్తు గడువును జులై 1 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 3తో గడువు ముగియగా.. జూన్ 10కి అనంతరం జూన్ 17 వరకు, తర్వాత జూన్ 24 వరకు పొడిగించారు. తాజాగా జులై 1 వరకు అవకాశం కల్పించారు.

గడువు పొడిగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. అర్హులైన అభ్యర్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోరల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఎంసెట్ ను ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

WEBSITE

IMPORTANT DATES

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags