Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలివే

 

TS: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలివే

రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కొవిడ్‌ చికిత్సల ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 

► సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా రూ.4వేలు

► ఐసీయూ గదిలో రోజుకు గరిష్ఠంగా రూ.7,500

► వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా రూ.9వేలు

► పీపీఈ కిట్ ధర రూ.273 మించరాదు

► హెచ్ఆర్‌ సీటీ- రూ.1995; డిజిటల్ ఎక్స్ రే-రూ.1300; ఐఎల్6- రూ.1300,

► డీడైమర్-రూ.300; సీఆర్‌పీ-రూ.500; ప్రొకాల్ సీతోసిన్-రూ.1400; ఫెరిటీన్- రూ.400; ఎల్‌డీహెచ్- రూ.140

► సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు.

► ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలు.

Previous
Next Post »
0 Komentar

Google Tags