Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AICTE permits BTech programs in 11 regional languages: Dharmendra Pradhan

 

AICTE permits BTech programs in 11 regional languages: Dharmendra Pradhan

ఏఐసీటీఈ: ప్రాంతీయ భాషల్లోనూ బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ అనుమతి

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం వెల్లడించారు.

‘‘ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాధికారిత సాధించేందుకు ప్రాముఖ్యం ఇవ్వాలని నూతన విద్యావిధానం స్పష్టం చేస్తోంది’’ అని మంత్రి ప్రధాన్‌ పేర్కొన్నారు.

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం వెల్లడించారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ‘‘ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిబద్ధతతో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాధికారిత సాధించేందుకు ప్రాముఖ్యం ఇవ్వాలని నూతన విద్యావిధానం స్పష్టం చేస్తోంది’’ అని మంత్రి ప్రధాన్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో బోధన నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

11 బాషలు:

తెలుగు

హిందీ,

మరాఠీ,

తమిళం,

కన్నడ,

గుజరాతీ,

మలయాళం,

బెంగాలీ,

అస్సామీ,

పంజాబీ,

ఒడియా 

Previous
Next Post »
0 Komentar