Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 18-07-2021

 

AP Covid-19 Media Bulletin 18-07-2021

ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,05,024 మంది నమూనాలు పరీక్షించగా 2,974 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,290 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 24,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.

AP BULLETIN 18-07-2021

Previous
Next Post »
0 Komentar