Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP LAWCET-2021 - Counselling Schedule and Details Here

 

AP LAWCET-2021 - Counselling Schedule and Details Here

ఏపీ లాసెట్ 2021: కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే 

UPDATE 19-12-2021

వెబ్ కౌసెల్లింగ్ రిజిస్ట్రేషన్:  18-12-2021 నుండి 21-12-2021 వరకు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్21-12-2021 నుండి 24-12-2021 వరకు

వెబ్ ఆప్షన్ తేదీలు: 25-12-2021 నుండి 26-12-2021 వరకు

వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 27-12-2021

సీట్ల కేటాయింపు: 30-12-2021

సెల్ఫ్ రిపోర్టింగ్: 01-01-2022 నుండి 03-01-2022 వరకు

REGISTRATION

DETAILED NOTIFICATION

USER MANUAL

COUNSELLNG WEBSITE

=========================

UPDATE ON 21-10-2021

ఆంధ్రప్రదేశ్ లాసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వెల్లడించారు. ఫలితాలను సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

==========================

UPDATD ON 17-09-2021

DOWNLOAD HALL TICKETS

పరీక్ష తేదీ: 22-09-2021     


న్యాయవిద్యలో (2021-22 విద్యాసంవత్సరం) ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ లాసెట్, పీజీ లాసెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సెట్ కన్వీనర్, శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ న్యాయ విభాగం ఆచార్యులు చంద్రకళ జులై 21న విడుదల చేశారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఏపీ లాసెట్ ను శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ నిర్వహిస్తోందని కన్వీనర్ తెలిపారు. మూడేళ్లు, ఐదేళ్ల రెగ్యులర్ ఎల్‌ఎల్‌బి, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు ఆన్లైన్ విధానంలో జులై 22 నుంచి ఆగస్టు 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సెప్టెంబరు 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు, 45 శాతం మార్కులతో ఇంటర్, తత్సమాన అర్హత కోర్సు పూర్తి చేసిన వారు ఐదేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 22-07-2021

దరఖాస్తుల చివరి తేదీ: 20-08-2021

హాల్ టికెట్లు విడుదల తేదీ: 17-09-2021

పరీక్ష తేదీ: 22-09-2021     


NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

INSTRUCTION BOOKLET

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags