Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

D.EL.Ed 3rd Semester Examinations Postponed (2019-21 Batch)

 

D.EL.Ed 3rd Semester Examinations Postponed (2019-21 Batch)

డీఈడీ మూడో సెమిస్టర్ (2019-21 బ్యాచ్) పరీక్షలు వాయిదా

డీఈడీ 2019-21 బ్యాచ్ కు చెందిన విద్యార్థులకు జులై 12 నుంచి ప్రారంభం కావాల్సిన మూడో సెమిస్టర్ పరీక్షలను, జులై 22కు వాయిదా చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు.

రెండో సెమిస్టర్ పరీక్షల సమయం దగ్గరగా ఉండడంతో విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేసినట్లు చెప్పారు.

PRESS NOTE ON EXAMS


D.El.Ed 2019-21 IV-SEM Examinations Due Dates- 2021 (2019-21 Batch)

Previous
Next Post »
0 Komentar

Google Tags