Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Recruitment 2021- Notification Released for 5830 Clerk Posts – Apply Now

 

IBPS Recruitment 2021- Notification Released for 5830 Clerk Posts – Apply Now

ఐబీపీఎస్ - సీఆర్‌పీ XI 5830 క్లర్క్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

క్లరికల్ కేడర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 5830

1. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు: 263

2. తెలంగాణలో ఖాళీలు: 263

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు.

* పరీక్ష సమయం 60 నిమిషాలు.

* మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

* జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ప్రశ్నలు వస్తాయి.

* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.

* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.07.2021 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 01.08.2021.

ప్రిలిమినరీ పరీక్ష తేది: 28, 29.08.2021, 04.09.2021.

మెయిన్ పరీక్ష తేది: 31.10.2021. 

WEBSITE

NOTIFICATION

APPLY

Previous
Next Post »
0 Komentar