Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sonu Sood Charity Foundation: Register for free CA Education ‘SAKSHAM’ - Details Here

 

Sonu Sood Charity Foundation: Register for free CA Education ‘SAKSHAM’ - Details Here 

సోనూసూద్: C.A. విద్యార్థులకు సాక్షమ్ పేరుతో ఉచిత శిక్షణ కార్యక్రమం – వివరాలు ఇవే

కరోనా వేళ, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు చూరగొన్నారు నటుడు సోనూసూద్. తాజాగా సి‌ఏ విద్యార్థులకు ‘సాక్షమ్’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.

ఇవాళ CA దినోత్సవం సందర్భంగా, C.A. చదవాలి అనుకుంటున్న వారికి సాయం చేయనున్నట్లు ప్రకటించాడు.

వెబ్‌సైట్ వివరాలను ఆ ట్వీట్‌లో పొందుపరిచారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఆయన తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు.

గతేడాది లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ఈ రియల్‌ హీరో సొంతంగా రవాణా సదుపాయాలు కల్పించారు. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రయాణం కరోనా రెండో దశలోనూ కొనసాగుతోంది. కరోనా బారిన పడినవారికి వైద్యం అందించడం, అత్యవసరంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచి ఆదుకోవడం.. వంటి కార్యక్రమాలతో ప్రజల మదిలో సూపర్‌ హీరోగా స్థానం సంపాదించారు.

WEBSITE

REGISTER HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags