Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Railways Announce NTPC Exam Dates, Admit Card Details

 

Railways Announce NTPC Exam Dates, Admit Card Details

ఈ నెల 23 నుంచి రైల్వే 7వ దశ నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల పరీక్షలు

కొవిడ్‌ కారణంగా వాయిదా పడిన రైల్వే నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ 7వ దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను ఈ నెల 23, 24, 26, 31వ తేదీల్లో నిర్వహించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 35,281 ఖాళీల భర్తీ కోసం గత డిసెంబర్‌ 28 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఆరు దశల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

2.78 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన చివరి దశ పరీక్ష కొవిడ్‌ రెండో ఉద్థృతి కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల్లో దాన్ని నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 76 నగరాల్లోని 260 కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

WEBSITE

NOTICE ON DATES

Previous
Next Post »
0 Komentar

Google Tags