Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Three Times MLA - Attended Tenth Class Exams at The Age Of 49

 

Three Times MLA - Attended Tenth Class Exams at The Age Of 49

పదో తరగతి పరీక్షలు రాసిన ఒడిశా ఎమ్మెల్యే

ఒడిశాలోని గంజాం జిల్లా సురడా ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయిన్‌(49) ఆ రాష్ట్ర బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌  శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. సురడా నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి శాసనసభ్యునిగా బిజద (బిజు జనతా దళ్‌) నుంచి గెలుపొందిన పూర్ణచంద్ర స్వయిన్‌ స్థానికంగా ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్టేట్‌ ఓపెన్‌ స్కూలు సర్టిఫికేట్‌(ఎస్‌ఓఎస్‌సీ) కోసం పరీక్ష రాశారు. స్వల్ప అస్వస్థత కారణంగా కేంద్రంలోని ఐసోలేషన్‌ గదిలో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు విలేకరులు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags