Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE: ఇంటర్‌ ప్రవేశాలకు గడువు పొడిగింపు

 

TS BIE: ఇంటర్‌ ప్రవేశాలకు గడువు పొడిగింపు

తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. కొన్ని కళాశాలలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

ప్రైవేటు కళాశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించొద్దని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags