Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSBIE: Download 2nd Inter Marks Memos (Online Memorandum of Marks)

 

TSBIE: Download 2nd Inter Marks Memos (Online Memorandum of Marks)

టి‌ఎస్: ఇంటర్ ఆన్ లైన్ మెమోలతో ప్రవేశాలు పొందొచ్చు: ఇంటర్ బోర్డు కార్యదర్శి

ఇంటర్ ద్వితీయ ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్ సైట్ నుంచి ఆన్లైన్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ (షార్ట్ మెమో) ను డౌన్లోడ్ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విద్యాసంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశ పెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. మెమోల్లో తప్పులుంటే ఈనెల 10లోపు సంబంధిత ప్రిన్సిపాళ్లకు తెలియజేయాలని సూచించారు.

CHECK YOUR RESULTS

DOWNLOAD YOUR MARKS MEMO

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags