Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Virgin Galactic Unity 22 Spaceflight – Check the Live Stream

 

Virgin Galactic Unity 22 Spaceflight – Check the Live Stream

Unity22: మొదలైన వర్జిన్‌ గెలాక్ట్‌ రోదసీ పయనం

వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22 రోదసీలోకి వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. నిర్దేశిత సమయానికి గంటన్నర ఆలస్యంగా ఈ యాత్ర మొదలైంది. వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం ఆలస్యమైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త టైం షెడ్యూల్‌ను వర్జిన్‌ గెలాక్ట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

వర్జిన్‌ గెలాక్ట్‌ వ్యోమనౌకలో తెలుగమ్మాయి బండ్ల శిరీష రోదసీలోకి వెళ్తున్నారు. శిరీష సహా ఆరుగురిని యూనిటీ-22 రోదసీలోకి మోసుకెళ్లనుంది. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావడం అదృష్టమంటూ శిరీష ట్వీట్‌ చేశారు. ఇప్పటికే 3 సార్లు స్పేస్‌ ఫైట్లను వర్జిన్‌ గెలాక్ట్‌ అంతరిక్షంలోకి పంపింది. తాజా ప్రయోగంలో మనుషులను రోదసీలోకి తీసుకెళ్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags