Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-08-2021

 

AP Covid-19 Media Bulletin 20-08-2021

ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,173 నమూనాలను పరీక్షించగా 1,435 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,00,038కి చేరింది. తాజాగా ఆరుగురు కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. మరోవైపు 1,695 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,59,72,539 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది.తాజాగా చిత్తూరు,కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

AP BULLETIN 20-08-2021

Previous
Next Post »
0 Komentar