Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: గ్రూప్‌-2 సబ్‌రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల జాబితా విడుదల

 

AP: గ్రూప్‌-2 సబ్‌రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల జాబితా విడుదల

ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్‌-2లోని కో ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు సహకారశాఖ  కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. apcooperation.nic.in వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను ఉంచినట్టు వెల్లడించారు.

10/99లో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ ఫలితాలను వెల్లడించినట్టు స్పష్టం చేశారు. ఈనెల 26న గుంటూరు నగరంలోని సహకార కమిషనర్‌ కార్యాలయంలో ధ్రువపత్రాల తనిఖీ ఉంటుందని ఏపీ సహకారశాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags