Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Essay Writing (Online mode) - ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీ

 

Essay Writing (Online mode) - ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీ

Topic: A future without Plastic through sustainability and circularity 

APCOST - విజయవాడ మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీ....

మార్గదర్శకాలు:

అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు.

Topic: A future without Plastic through sustainability and circularity

(ప్లాస్టిక్ రహిత జీవనంతో సుస్థిరాభివృద్ధి)

 తెలుగు మరియు ఇంగ్లిష్ భాషల్లో రాయవచ్చు.

A4 సైజు పేపర్ పై 3 పేజీలకు మించకుండా రాయాలి.

వ్యాసం శీర్షిక తో పాటు విద్యార్థి పేరు, పాఠశాల పేరు, కాంటాక్ట్ నంబరు రాయాలి.

పోటీల్లో నమోదు చేసుకోవడానికి మరియు వ్యాసరచన ప్రతులను PDF రూపంలో పంపుటకు..

చివరితేది : 10. 08. 2021

కింద కనబరచిన లింక్ ద్వారా రిజిష్టర్ అయి pdf రూపంలో వ్యాస ప్రతులను upload చేయాలి.  

https://forms.gle/hzD2YvnbgjN3Aa3X7

మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి బహుమతులతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడును.

Previous
Next Post »
0 Komentar

Google Tags