Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mana Badi Nadu Nedu – Phase-I dedication and Launch of Phase-II on 16.08.2021

 

Mana Badi Nadu Nedu – Phase-I dedication and Launch of Phase-II on 16.08.2021

* 16.08.2021న నాడు నేడు ఫేజ్ - 2 ను ప్రారంభించనున్నారు.

* 2021-22 విద్యాసంవత్సరమునకు గాను జగనన్న విద్యా కానుక - 2 ను ప్రారంభించానున్నారు.

* అన్ని జిల్లాల కలెక్టర్ లు క్రింద పేర్కొనబడిన కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకొన వలసిందిగా ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుడితి రాజశేఖర్ IAS గారు మెమో జారీ చేసారు.

* అన్ని నాడు నేడు ఫేజ్ - 1 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రజలకు అంకితమివ్వాలి.

* 10 కాంపోనెంట్ ల నాడు నేడు ఫోటో లను ప్రదర్శించాలి.

* బయోమెట్రిక్ అథెoటికేషన్ ద్వారా అన్ని పాఠశాలల్లో JVK కిట్ లు పంపిణీ చేయాలి.

Memo No. ESE01-SEDN0CSE/761/2021-PROG-II

Dated: 14/08/2021

Sub: School Education – Mana Badi Nadu Nedu – Phase-I dedication and Launch of Phase-II on 16.08.2021 by Hon’ble Chief Minister of Andhra Pradesh – Certain instructions – Issued - Reg.

DOWNLOAD MEMO 

Previous
Next Post »
0 Komentar

Google Tags