Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Warangal Recruitment 2021: Apply Online for 129 Non-Teaching Staff Posts

 

NIT Warangal Recruitment 2021: Apply Online for 129 Non-Teaching Staff Posts

నిట్ - వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్‌ పోస్టులు దరఖాస్తు వివరాలు ఇవే

వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 129

పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–06, అసిస్టెంట్‌ ఇంజనీర్‌–02, సూపరింటెండెంట్‌–08, టెక్నికల్‌ అసిస్టెంట్‌–27, జూనియర్‌ ఇంజనీర్‌–08, ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌–03, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ టెక్నీషియన్‌–19, టెక్నీషియన్‌–34, జూనియర్‌ అసిస్టెంట్‌–19.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021

APPLY HERE

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags