Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher’s Day Celebrations 2021 - State/NFTW Awards to the Teachers – Application Form - Selection Process

 

Teacher’s Day Celebrations 2021 - State/NFTW Awards to the Teachers – Application Form - Selection Process

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

 

Teacher Awards 2021:  ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చిన వీరభద్రుడు వెల్లడించారు. అవార్డుకు ఎంపికైన వారిని సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు సెప్టెంబరు 1లోగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Rc.No. ESE02-29026/1/2021 /MC/2021 Dt: 29-08-2021

Sub: School Education – Teacher’s Day Celebrations 2021 - State/NFTW Awards to the Teachers – Inviting nominations by the interested teachers – Instructions issued – Regarding.

DOWNLOAD PROCEEDINGS

SELF NOMINATION FORM

SELECTION PROCESS DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags