Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Enhancement of Honorarium to the Anganwadi Teachers, Mini Anganwadi Teachers and Anganwadi Helpers

 

TS: Enhancement of Honorarium to the Anganwadi Teachers, Mini Anganwadi Teachers and Anganwadi Helpers

TS: అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు

అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుదలతో అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6వేల నుంచి రూ.7,800లకు పెరగనుంది.

అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ.6వేల నుంచి రూ.7,800లకు పెరగనుంది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు  ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు వేతనాల పెంపుపై మహిళా, శిశుసంక్షేమ శాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Honorarium- Enhancement of honorarium to the Anganwadi Teachers, Mini Anganwadi Teachers and Anganwadi Helpers – Orders - Issued.

G.O.Ms.No. 47 Dated: 18-08-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags