Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PGECET-2021 – Download Hall Tickets Now

 

TS PGECET-2021 – Download Hall Tickets Now

టీఎస్ పీజీఈ సెట్ – 2021 అడ్మిట్ కార్డులు విడుదల

తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఈ సెట్)-2021 అడ్మిట్ కార్డులను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్ష ఆగస్టు 11 నుంచి 14 వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను టీఎస్ పీజీఈ సెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. దీని ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కళాశాలల్లో పీజీ కోర్సులైన ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ(ఎంఈ/ ఎంటెక్/ ఎంఫార్మా, ఎంఆర్క్)తోపాటు ఫార్మ్-డి కోర్సులోనూ ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈ సెట్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో ఉన్నాయి.


WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags