Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

 

TS: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

 

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. 

* ఆగస్టు 9 నుంచి 31 వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ.

* 2021 నవంబర్‌ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ.

* నవంబర్‌ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం.

* డిసెంబరు 20 వరకు అభ్యంతరాలు, వినతుల పరిష్కారం.

* 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ.

* 2022 జనవరి 5న ఓటర్ల తుదిజాబితా ప్రచురణ.

* 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు.

* క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం.

WEBSITE

Memo No.2500/Elecs.B/2021-1. Dated:05.08.2021.

Sub: - ELECTIONS - SSR, 2022 - Programme of Special Summary Revision of Photo Electoral Rolls with reference to 01 .01.2022 as the qualifying date - instructions - Reg.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags