Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2021: Apply for 151 Deputy Director Vacancies in ESIC - Details Here

 

UPSC Recruitment 2021: Apply for 151 Deputy Director Vacancies in ESIC - Details Here

యూపీఎస్సీ, ఈఎస్ఎసీ- 151 డిప్యూటీ డైరెక్టర్లు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకి చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఎసీ)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 151

ఆర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ రిక్రూట్‌మెంట్ టెస్ట్ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. పార్టీ ఏలో ఇంగ్లిష్, పార్ట్ బిలో జనరల్ ఎబిలిటీ ఉంటుంది. పరీక్షా సమయం రెండు గంటలు ఉంటుంది. అన్ని ప్రశ్నలకి సమానమైన మార్కులు ఉంటాయి. పరీక్షావిధానం ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ (ఋణాత్మక) మార్కులు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకి ఫీజు లేదు.

దరఖాస్తులకి చివరి తేది: 02.09.2021.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar