Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 18-09-2021

 

AP Covid-19 Media Bulletin 18-09-2021

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 55,525 పరీక్షలు నిర్వహించగా.. 1,174 కొవిడ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,37,353 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,061కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 1,309 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు 20,08,639 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,76,52,514 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

AP BULLETIN 18-09-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags