Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Schools will Remain Closed Today (27-09-2021) Due to Bharat Bandh

 

AP: Schools will Remain Closed Today (27-09-2021) Due to Bharat Bandh

ఏపీలో నేడు పాఠశాలలకు సెలవు - భారత్‌ బంద్‌ కారణం గా నిర్ణయం  

AP ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్‌ బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags