Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FIT INDIA QUIZ-2021: National Level Competition to School Students of Class 8 and Above

 

FIT INDIA QUIZ-2021: National Level Competition to School Students

* Prizes worth Rs. 3.25 Crores to Students, Schools, Principals, Teachers and Parents – Details Here 

* విద్యార్థులలో కనీసం ఇద్దరిని Website లో రిజిస్టర్ చేయించాలి. గరిష్టంగా ఎంత మందినైన చేయించవచ్చు.

* పాఠశాల స్థాయి లో క్విజ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక  చేసుకొన వచ్చును.

* ప్రతి పాఠశాల కు మొదటి ఇద్దరికీ రిజిస్ట్రేషన్ ఉచితం. తరువాత అదనంగా రిజిస్టర్ అయ్యే ప్రతి విద్యార్థికి ₹50/- రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి.


* రిజిస్టర్ చేయించాల్సిన website link:

https://fitindia.nta.ac.in 

రిజిస్ట్రేష న్స్ కు చివరి తేదీ: అక్టోబర్ 15,2021


* మొదటి రౌండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహించే ప్రిలిమినరీ రౌండ్.

* ఈ రౌండ్ లో విద్యార్థులు individual వ్యక్తిగతంగా పాల్గొనాలి. ఇందులో 45 నిమిషాలలో 75 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

* ఇందులో గెలుపొందిన వారు స్టేట్ లెవెల్ క్విజ్ కు అర్హులు. స్టేట్ లెవెల్ కు ఎంపికైతే విద్యార్థికి 2000 రూపాయలు క్యాష్ ప్రైజ్. సంబంధిత పాఠ శాల కు 15000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వబడును.

* స్టేట్ లెవెల్ పోటీకి ఒక్కో team లో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. ఒక పాఠ శాల నుండి ఒకరే స్టేట్ లెవెల్ కు ఎంపికైతె అదే పాఠ శాల నుండి మరొకరిని అతనికి జతగా ప్రతిపాదించవచ్చు. 

స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్:

పాఠశాల కు 2,50,000/-

విద్యార్థులకు 25,000/-

 

స్టేట్ 1st runner-up:

పాఠశాలకు 1,00,00/-

విద్యార్థులకు 10,000/-

 

స్టేట్ 2nd runner-up:

పాఠ శాల కు 50,000/-

విద్యార్థులకు 5,000/-

 

నేషనల్ రౌండ్ విన్నర్:

స్కూల్ కు 25,00,000/-

విద్యార్థులకు 2,50,000/-

 

1st runner-up కు:

స్కూల్ కు 10,00,000/-

విద్యార్థులకు 1,00,000/-

 

2nd runner-up:

School కు 5,00,000/-

విద్యార్థులకు 50,000/-

 

* Teachers, Parents, Principals కు all together Rs. 9,69,000 prizes

* Topics for quiz:  History of Indian Sports, Traditional Sports and Games, Yoga, Personalities etc

* Fitness topics with special emphasis on Indian traditional fitness methods.

* Olympics, Commonwealth Games, Asian Games, Khelo India Games and other popular

 

* పోటీ అన్ని భారతీయ భాషలలో ఉంటుంది. కావున "తెలుగు" లో కూడా పాల్గొనవచ్చు.

* ప్రైజ్ మనీ ను కేవలం స్పోర్ట్స్ కొరకు మాత్రమే ఉపయోగించాలి.

Forward to all Management Schools in the State

 

INFORMATION BULLETIN

REGISTER

LOGIN

WEBSITE 1

WEBSITE 2

NOTICE ON 29-09-2021

DOWNLOAD MOBILE APP

Previous
Next Post »
0 Komentar

Google Tags