Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: వి‌ఆర్‌ఓ, వి‌ఆర్‌ఏ నియామకాల కొరకు నిర్వహించిన సీపీటీ ఫలితాలు విడుదల

 

APPSC: వి‌ఆర్‌ఓ, వి‌ఆర్‌ఏ నియామకాల కొరకు నిర్వహించిన సీపీటీ ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ) ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో పొందుపరిచింది. ప్రభుత్వంలోని పలు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్లు, ఏపీ సచివాలయం, వీఆర్వోలుగా కారుణ్య నియామకాలు పొందిన వారికి, ఇన సర్వీస్ వీఆర్ఎలకు జూలైలో ఈ పరీక్షలు జరిగాయి.

RESULTS

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags