Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HPCL Biofuels Limited Recruitment 2021 – Apply for 255 Various Posts

 

HPCL Biofuels Limited Recruitment 2021 – Apply for 255 Various Posts

హెచ్ పీసీఎల్ బయోఫ్యూయల్స్ లో 255 పోస్టులు – వివరాలు ఇవే

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్ పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 255

పోస్టులు: జనరల్ మేనేజర్, మెకానికల్ ఇంజినీర్, సాయిల్ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్, ఈడీపీ ఆఫీసర్, బాయిలర్ అటెండెంట్, ఫిట్టర్, రిగ్గర్, కేన్ క్లర్క్ ఈటీపీ ఆపరేటర్, ల్యాబ్ కెమిస్ట్ తదితరాలు.

విభాగాలు: జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, షుగర్ ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఈడీపీ, ఇథనాలు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో, సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 01.09.2021 నాటికి కనీస వయసు 18 నుంచి గరిష్ట వయసు 57 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకి చివరి తేది: 18.10.2021.

చిరునామా: HPCL Biofuels Ltd. House No - 9. Shree sadan Patliputra Colony, Patna - 800013.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags