Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET–2021: Phase II Counselling Schedule Details Here

 

AP DEECET–2021: Phase II Counselling Schedule Details Here

======================

UPDATE 04-04-2022

డీఈఈ సెట్-2021: (ఫేజ్-2) కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే 

రాష్ట్రంలో డీఈఈ సెట్ -2021 కౌన్సెలింగ్ (ఫేజ్-2) ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు జరుగుతుందని సెట్ కన్వీనర్, ఏపీ మోడల్ స్కూల్స్ కార్యదర్శి కె.రవీంద్ర నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

* డీఈఈ సెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 4 నుంచి 7వ తేదీ వరకు పోర్టల్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు.

* 8 నుంచి 11వ తేదీ వరకు సీట్ల కేటాయింపు జరుగుతుంది.

* 12వ తేదీ నుంచి అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

* 13 నుంచి 16వ తేదీ వరకు డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు.

WEBSITE

======================

UPDATE 22-01-2022

CERTIFICATION VERIFICATION DATE EXTENDED UPTO 24/01/2022

CLICK FOR CANDIDATE LOGIN

WEBSITE

======================

UPDATE 20-01-2022

COLLEGE FEE PAYMENT AVAILABLE IN CANDIDATE LOGIN

(CANDIDATE SERVICES===>COLLEGE FEE PAYMENT)

WEBSITE

======================

UPDATE 16-01-2022

CLICK FOR CANDIDATE LOGIN

WEBSITE

========================

UPDATE: 05-01-2022

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ తేదీలు: 05-01-2022 నుండి 09-01-2022

LOGIN FOR WEB OPTIONS

COLLEGE LIST

COUNSELLING SCHEDULE

WEBSITE

ఏపీలో ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ డీఈఈ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని సెట్ కన్వీనర్, ఏపీ మోడల్ స్కూల్స్ కార్యదర్శి కె.రవీంద్రనాధరెడ్డి మంగళవారం పేర్కొన్నారు. డీఈఈ సెట్-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో అప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. అప్షన్లను వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

సీట్లను జనవరి 10, 11, 12 తేదీల్లో కేటాయిస్తామన్నారు. జనవరి 13న ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాళ్ల పరిశీలన, తుది అలాట్మెంట్ లెటర్లను జనవరి 17 నుంచి 20 వరకు విడుదల చేస్తామని తెలిపారు. జనవరి 31 నుంచి కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

============================== 

UPDATE 12-12-2021

Qualified/Not Qualified List 👇

CLICK FOR MERIT LIST

WEBSITE

==========================

UPDATE 17-11-2021

Proc.Rc.No. ESE02-22021/44/2021-TRNG-CSE Dt: 16/11/2021

SUB: School Education Department – DEECET -2021-22 – Admission of Candidates into Diploma in Elementary Education in Government DIETs and Private D.El.Ed., Colleges – Furnishing the list of Colleges in Annexure – I and Annexure – II – Reg. 

DOWNLOAD PROCEEDINGS

==================================

UPDATE ON 08-11-2021 

CANDIDATES LOGIN

WEBSITE

===============================

UPDATE ON 29-10-2021 

RESPONSE SHEETS

QUESTION PAPERS AND KEYS


==========================

UPDATE 21-10-2021

LOGIN AND DOWNLOAD HALL TICKETS

WEBSITE


===============================

ఏపీ డి‌ఈ‌ఈ సెట్-2021 నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి (అక్టోబర్ 1) నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.  

Schedule:

Payment of Application Starting Date:  01.10.2021

Submission of Online Application: 01.10.2021 TO 15.10.2021

Last Date for Payment: 14.10.2021

Last Date of for Online Application: 15.10.2021 

Hall Tickets Generation Dates: 15.10.2021 TO 20.10.201

Issue of Hall Tickets: 21.10.2021

Date Examination: 26.10.2021 & 27.10.2021

Date of Announcement of Results and Ranks: 29.10.2021


Counselling Dates:

First phase of Counselling: 01.11.2021 TO 10.11.2021

Second phase of Counselling: 15.11.2021 TO 20.11.2021

Special Counselling: 25.11.2021 TO 29.11.2021

First Instruction Day: 31.11.2021

 

IMMPORTANT LINKS:

NOTIFICATION

PAYMENT

APPLICATION

SCHEDULE

INFORMATION BULLETIN

USER MANUAL

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags