Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2022: These Are the Two New Franchises Added to The IPL from 2022 Season

 

IPL 2022: These Are the Two New Franchises Added to The IPL from 2022 Season

ఐపీఎల్‌-2022 లో కొత్తగా చేరిన రెండు జట్లు ఇవే

ఐపీఎల్‌-2022 సీజన్‌ మరింత రసవత్తరంగా సాగనుంది. కొత్తగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి. ఈ విషయాన్ని సోమవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఈ) ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు  టైటిల్‌ పోరులో నిలబడనున్నాయి.

 అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ దక్కించుకోగా, లఖ్‌నవూను ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ ₹5,600 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్‌ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. రెండు కొత్త జట్ల ఫ్రాంఛైజీల కోసం బీసీసీఐ ఇటీవల బిడ్లు ఆహ్వానించింది. ఈ మేరకు బిడ్లు గెలిచిన రెండు ఫ్రాంఛైజీలను బీసీసీఐ ప్రకటించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags