Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Supply of Dictionaries to students under JVK – Instructions - Memo Date: 05/10/2021

 

Supply of Dictionaries to students under JVK – Instructions - Memo Date: 05/10/2021

Sub: School Eduation Department – SCERT, A.P – Supply of Dictionaries to students under Jagananna Vidya Kanuka (JVK) - Instructions – Issued – Regarding. 

విద్యా కానుక లో భాగంగా రాష్ట్రంలోని 6 నుండి 10 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేయబడిన Oxford Compact English-English-Telugu Dictionary ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ ఒక క్రొత్త ఆంగ్ల పదాన్ని నేర్పటం, పోటీలు, లఘు ప్రశ్న వినోదము, భాషా క్రీడలు మొదలగు కార్యక్రమాలు తరగతి ఉపాధ్యాయులు మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రతిరోజూ నిర్వహించేలా చూడవలసిందిగా అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు.

DOWNLOAD MEMO 

Previous
Next Post »
0 Komentar

Google Tags