Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE: Inter First Year Exams Rescheduled – Check the Dates Here

 

TS BIE: Inter First Year Exams Rescheduled – Check the Dates Here

టి‌ఎస్: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలు ఇవే

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

పరీక్షల తాజా షెడ్యూల్ ఇదే:

25న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1,

26న ఇంగ్లీష్‌ పేపర్‌-1,

27న మాథ్స్‌ పేపర్‌-1, బోటని పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1,

28న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1,

31న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1,

నవంబర్‌ 1న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1,

నవంబర్‌ 2న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1

TS BIE: Inter First Year Exam Schedule Released (24-09-2021)

Previous
Next Post »
0 Komentar