Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SSC Examinations-2022: మార్చిలో పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖ మంత్రి

 

AP SSC Examinations-2022: మార్చిలో పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖ మంత్రి 

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

సీబీఎస్‌ఈ సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

AP SSC EXAMS-2022: MODEL TEST PAPERS

Previous
Next Post »
0 Komentar

Google Tags