Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-CET-2022: Conducting Universities and Convener Details of Various CETs

 

TS-CET-2022: Conducting Universities and Convener Details of Various CETs

టి‌ఎస్: ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల నియామక వివరాలు ఇవే

తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆయా సెట్‌లకు సంబంధించి కన్వీనర్లను కూడా నియమించింది.

►జేఎన్‌టీయూహెచ్‌కు ఎంసెట్‌, ఈసెట్‌ నిర్వహణ బాధ్యత అప్పగించింది.

►ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ గోవర్థన్‌, ఈసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌ వ్యవహరించనున్నారు.

►ఓయూకు లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌, పీజీ ఈసెట్‌, ఎడ్‌సెట్‌ నిర్వహణ బాధ్యత అప్పగించారు.

►లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ జీబీ రెడ్డిని నియమించారు.

►ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ ఏ.రామకృష్ణ, పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.

►ఐసెట్‌ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీకి, ఐసెట్‌ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డికి అప్పగించారు.

►ప్రవేశ పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తాని ఉన్నత విద్యామండలి తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags