Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Model School Recruitment: Apply for 282 PGT and TGT Posts on Contract Basis – Details Here

 

AP Model School Recruitment: Apply for 282 PGT and TGT Posts on Contract Basis – Details Here 

మోడల్ స్కూళ్లలో 282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కాంట్రాక్టు ప్రాతిపదిక 282 పోస్టులను విడుదలైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

211 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ ) పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం CSE వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. రిజిస్టర్, స్పీడ్ పోస్టులో పంపిన దరఖాస్తులు చెల్లవని తెలిపారు.

NOTIFICATION.NO.52/2019/APMS DATED:02/01/2022

FOR ENGAGING OF POST GRADUATE TEACHERs/ TRAINED GRADUATE TEACHERs ON CONTRACTUAL BASIS IN A.P. MODEL SCHOOLS IN 12 DISTRICTS

Applications are invited from the eligible candidates including those candidates who worked as guest faculties in A.P. Model Schools for engaging 211 Post Graduate Teachers (PGTs) and 71 Trained Graduate Teachers (TGTs) in A.P.Model Schools spread over in 12 Districts on contract basis in terms of G.O.Ms.No.94, GAD, Dated:28-03-2003.

మొత్తం ఖాళీలు: 282

టి‌జి‌టి (TGT): 71

పి‌జి‌టి (PGT): 211     

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-01-2022  

దరఖాస్తు ఆఖరి తేదీ: 07-01-2022

పూర్తి వివరాలకు ప్రొసీడింగ్స్ పరిశీలించగలరు.

NOTIFICATION

VACANCIES DETAILS

SCHEDULE

REGISTER AND APPLY HERE

WEBSITE

DOWNLOAD PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags