Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AWES Recruitment 2022: Apply for 8700 PGT, TGT & PRT 8700 Posts – Details Here

 

AWES Recruitment 2022: Apply for 8700 PGT, TGT & PRT  8700 Posts – Details Here

ఏడబ్ల్యూఈఎస్ రిక్రూట్మెంట్ 2022: 8700 పీజీటీ, టీజీటీ, పి‌ఆర్‌టి పోస్టులు – వివరాలు ఇవే 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కింది టీచింట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 8700

పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పైమరీ టీచర్ (పీఆర్టీ).

అర్హత:

1) పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.

2) బ్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత.

3) ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)/ బీఈడీ ఉత్తీర్ణత.

వయసు: ఫ్రెష్ అభ్యర్థులు 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (ఓఎసీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో (ఎంసీక్యూ) ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.385 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేది: 07.01.2022.

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022.

ఆన్ లైన్లో అడ్మిట్ కార్డుల విడుదల తేది: 10.02.2022 నుంచి అందుబాటులో ఉంచుతారు.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీలు: 2022, ఫిబ్రవరి 19, 20.

NOTIFICATION AND LIST OF COLLEGES

APPLY HERE

IMPORTANT DATES

WEBSITE

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags