Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Opened Final Payment Window for Scooter Buyers on January 21

 

Ola Electric Opened Final Payment Window for Scooter Buyers Today (January 21)

ఓలా ఎలక్ట్రిక్‌: విద్యుత్తు స్కూటర్ల కోసం తుది చెల్లింపునకు నేటి (జనవరి 21) నుండి అవకాశం – వివరాలు ఇవే

* విద్యుత్తు స్కూటర్ల కోసం ఇప్పటికే రూ.20,000 చెల్లించిన వారు, తుది చెల్లింపు జరిపేందుకు ఈనెల 21న సాయంత్రం 6 గంటల నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు ఓలా ఛైర్మన్‌ భావిష్‌ అగర్వాల్‌ తెలిపారు.

* గతంలో పూర్తిమొత్తం చెల్లించిన వారికి స్కూటర్లు సరఫరా చేసినట్లు అగర్వాల్‌ డిసెంబరులో వెల్లడించారు.

* తాజాగా చెల్లింపు జరిపే వారికి ఈనెల, ఫిబ్రవరిలో స్కూటర్లు సరఫరా చేయనున్నారు. సంస్థ సరఫరా చేస్తున్న ఎస్‌1 స్కూటర్‌ ధర రూ.99,999 కాగా, ఎస్‌1ప్రో ధర రూ.1,29,999.

WEBSITE

============ 

ఓలా ఎలక్ట్రిక్‌: ‘‘హరిత శక్తి కోసం నారీ శక్తి’’ ప్రత్యేక వీడియో చూడండి

 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1: ధర, ఫీచర్లు మరియు మిగతా ముఖ్యమైన వివరాలు ఇవే

Previous
Next Post »
0 Komentar

Google Tags