Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bappi Lahiri, Composer-Singer, Dies in Mumbai Hospital At 69

 

Bappi Lahiri, Composer-Singer, Dies in Mumbai Hospital At 69

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

హిందీ చిత్రాలతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. సింహాసనం, సామ్రాట్‌, గ్యాంగ్‌లీడర్‌ తదితర చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags