Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS INTER EXAMS 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే

 

TS INTER EXAMS 2022: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే

ఏప్రిల్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 11న మానవ విలువలు, 12న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

అలాగే ఏప్రిల్ 11వ తేదీన ఎథిక్స్ జ‌ర‌గ‌నున్న‌ది. ఏప్రిల్ 12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

 

ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల  షెడ్యుల్ ఇదే..

ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి

ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1

ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1

ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఏకానమిక్స్ పేపర్1

మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

 

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 21న 2nd language పేపర్-2,

ఏప్రిల్ 23 న ఇంగ్లీష్ పేపర్ 2

ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్2A, బొటనీ పేపర్2,  పొలిటికల్ సైన్స్ పేపర్2,

ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2

ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2,

మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2

 

DOWNLOAD INTER EXAMS SCHEDULE

Previous
Next Post »
0 Komentar

Google Tags