Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP INTER: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల - హాల్ టికెట్లు విడుదల

 

AP INTER: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల - హాల్ టికెట్లు విడుదల 

=====================

DOWNLOAD PRACTICAL HALL TICKETS

=====================

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది.

సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి (14-03-2022) తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

================

Rc.No. 203/B-B3/March 2022, Dated: 13-03-2022 

The Practical Intermediate Public Examinations March 2022 are scheduled to be conducted from 16th March to 7th April, 2022 in the NonJumbling system. Hence, all the students and Principals are requested to download the Intermediate 2nd year Practical Examinations Hall tickets from the BIE website from 14-3-2022 onwards.

CLICK FOR PRESS NOTE

WEBSITE

=============

AP: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు వాయిదా సర్క్యులర్

CLICK HERE

=============

AP Inter Practical Hall Tickets March 2022  (Previous Post on Hall Tickets) 👇

CLICK HERE

=============

Previous
Next Post »
0 Komentar

Google Tags