Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు -మే -2022 షెడ్యూల్ ఇదే

 

APOSS: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు -మే -2022 షెడ్యూల్ ఇదే 

రాష్ట్రంలో ఓపెన్ విధానంలో(ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ను  విడుదల అయ్యింది.

పదవ తరగతి విద్యార్థులకు మే రెండో తేదీన 205 - తెలుగు, 206 - ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 - తమిళం పరీక్షలు, మే 4202 - ఇంగ్లీష్, 5 211 - గణితము, 223 - భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు, ఏడో తేదీన 212- శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216 - గృహ విజ్ఞాన శాస్త్రము, 9213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, పదిన 201 - హిందీ, 11215 - బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రము, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే రెండో తేదీన 301 - హిందీ, 305 - తెలుగు, 306 - ఉరూ, మే 4302 - ఇంగ్లీష్, ఐదున 311 - గణితము, 315 - చరిత్ర, 320 - వ్యాపార గణక శాస్త్రము, ఏడో తేదీన 312 - భౌతిక శాస్త్రము, 317 - రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము, 328 - మనో విజ్ఞాన శాస్త్రము, 9313 - రసాయన శాస్త్రము, 318 - అర్ధికశాస్త్రము, 331 - సామజిక శాస్త్రము, పదిన 314 - జీవ శాస్త్రము, 319 - వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 - గృహవిజ్ఞాన శాస్త్రము, 11న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, మే 13, 17వ తేదీ వరకు ఆదివారంతో సహా జరుగుతాయి.

CLICKFOR SCHEDULE

FEE DUE DATES

WEBSITE

Previous
Next Post »
0 Komentar