Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Live Online Training on School Leadership Development 08-03-2022

 

Live Online Training on School Leadership Development 08-03-2022

❇️స్కూల్ లీడర్షిప్ డెవెలప్‌మెంట్ ఈ నెల 7 నుంచి 11 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

✳️అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన ప్రేమరీ, సెకండరీ హెచ్ఎంలకు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.

✳️దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు హెచ్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు.

✳️ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు యూట్యూబ్లో సమావేశాలు జరుగుతాయి.

❇️ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి.

================

DATE: 08-03-2022

TIME: 3.30 PM TO 5.30 PM

================

YOUTUBE LINK

https://www.youtube.com/watch?v=aXTc47954bA

DIKSHA LINK

https://diksha.gov.in/play/content/do_3134895574712893441377

=====================

ATTENDANCE OF HM’s: On School Leadership Development training - DAY-2 i.e., 08-03-2022 at 3:30 pm 

CLICK HERE

=====================

PROCEEDINGS

DIKSHA APP

Previous
Next Post »
0 Komentar

Google Tags