Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ECET-2022: Results Released

 

TS ECET-2022: Results Released

టీఎస్ ఈసెట్-2022: ఫలితాలు విడుదల 

===================

UPDATE 12-08-2022

RESULTS LINKS 👇

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

===================

UPDATE 11-08-2022

తెలంగాణలో ఎంసెట్ఈసెట్ ఫలితాలు శుక్రవారం (Aug 12) విడుదల కానున్నాయి. ఉదయం 11.15 గంటలకు ఈసెట్ఉదయం 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు.

===================

UPDATE 02-08-2022

MASTER QUESTION PAPERS WITH PRELIMINARY KEYS

RESPONSE SHEETS

KEY OBJECTIONS

WEBSITE

===================

UPDATE 27-07-2022

పరీక్ష తేదీ: 01-08-2022

DOWNLOAD HALL TICKETS

WEBSITE

===================

UPDATE 19-07-2022

TS ECET-2022 పరీక్ష 01-08-2022 (సోమవారం)న మళ్లీ షెడ్యూల్ చేయబడింది. అభ్యర్థులు 28-07-2022 (గురువారం) నుండి సవరించిన హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CLICK HERE

CLICK HERE FOR REVISED EXAM DATES

===================

UPDATE 11-07-2022

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో ఈసెట్ పరీక్ష వాయిదా - ఎంసెట్ పరీక్షలు యథాతథం

CLICK HERE

===================

UPDATE 08-07-2022

పరీక్ష తేదీ: 13-07-2022  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

===================

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్ సీహెచ్ఈ) టీఎస్ ఈసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2022-2023 విద్యాసంవత్సరానికి బీఈ / బీటెక్ / బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కల్పిస్తారు.

దీన్ని హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ) నిర్వహిస్తోంది.

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఈ సెట్) 2022

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.04.2022 నుంచి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.06.2022.

పరీక్ష తేది: 13.07.2022.

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

USER GUIDE

PAYMENT

APPLICATION

INSTRUCTIONS

IMPORTANT DATES

MOCK TESTS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags