Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Recruitment of Mid-Level Health Providers 2022 – Details Here

 

AP Recruitment of Mid-Level Health Providers 2022 – Details Here

ఏపీ-వైద్య, ఆరోగ్య శాఖలో 4755 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల  ఖాళీలు జోన్ల వారీగా ఖాళీలు, అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ(సీఎడబ్ల్యూ ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు

మొత్తం ఖాళీలు: 4755

జోన్ల వారీగా ఖాళీలు:

1) విశాఖపట్నం - 974

2) రాజమండ్రి - 1446

3) గుంటూరు - 967

4) కడప - 1368

అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 16.04.2022.

GUIDELINES AND NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »

2 comments

  1. Sir,Krishna district ki epudu vasthundi notification,

    ReplyDelete
    Replies
    1. 2) రాజమండ్రి - 1446 - కృష్ణ జిల్లా కూడా ఈ జోన్ క్రింద కి వస్తుంది. రాష్ట్రం మొత్తం 4 జోన్లు.

      Delete

Google Tags