Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Devananda Reddy Sir's Message on SSC Public Examinations 2022

 

Devananda Reddy Sir's Message on SSC Public Examinations 2022

పదవ తరగతి పరీక్షలు-2022 గురించి దేవానంద రెడ్డి (ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్) గారి సందేశం

 

Message from Devananda Reddy, Director of Government Examinations

పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం...👇👇👇

1) ప్రశ్న పత్రాలను ఫోటోలు తీసి బయటకు పంపేవారీ మీద, వాటిని వాట్సప్ లో స్ప్రెడ్ చేసే వారిపై కూడా ఎగ్జామ్స్ యాక్ట్ 25/97 ప్రకారం కేసులు బుక్ చేస్తాం.

2) ప్రైవేటు వ్యక్తులను, పిల్లలను ఎగ్జామ్ విధులలో ఉండకూడదు. ప్రైవేట్ వ్యక్తులు, పిల్లలు, మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలలో కనిపిస్తే పూర్తి బాధ్యత చీఫ్ సూపర్డెంట్ లదే...

డి. దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఆంధ్ర ప్రదేశ్.

Previous
Next Post »
0 Komentar

Google Tags