Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AEES Recruitment 2022: Apply for 205 TGT, PGT and PRT Teaching Posts - Details Here

 

AEES Recruitment 2022: Apply for 205 TGT, PGT and PRT Teaching Posts - Details Here

ఎఈఈఎస్ లో 205 పోస్టులు – పీజీటీ, టీజీటీ మరియు పీ‌ఆర్‌టీ ఖాళీల వివరాలు ఇవే

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆటమిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఈఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 30 ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్/ జూనియర్ కాలేజీల్లో కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 205

1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 15

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ.

2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ): 101

సబ్జెక్టులు: ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ, సంస్కృతం, మ్యాథ్/ ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ, కంప్యూటర్ సైన్స్, పీఈటీ (మేల్), పీఈటీ (ఫిమేల్), ఆర్ట్, మరాఠీ.

3) లైబ్రేరియన్లు: 08

4) పైమరీ టీచర్లు: 75

5) ప్రిపరేటరీ టీచర్లు: 06

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.05.2022.

దరఖాస్తులకు చివరి తేది: 12.06.2022.

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags